Revanth Reddy: నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..! 15 d ago

featured-image

నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లంలలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఉదయసముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ డెలివరీ ఛానెల్ ను సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్‌-2, నల్గొండ మెడికల్‌ కాలేజీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సా.5 గంటలకు నల్గొండలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD